Five Reason Why you should not hesitate to help Road Accident Victim Any Longer
గాయపడిన వ్యక్తికి సహాయం అందించడానికి ఆలోచిస్తున్నారా?
సందేహించకండి
వైద్య సహాయం కోసం 108 కి మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించండి
సహాయపడటానికి మీరు ఎందుకు వెనుకాడకూడదో చెప్పే ఐదు కారణాలను తెలుసుకోండి.
Good Samaritan law మీకు రక్షణ కల్పిస్తుంది.
