కడప పట్టణ మరియు పరిసర ప్రాంతాల తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేదలకు వారి ఆరోగ్యరీత్యా రక్త పరీక్షలు ఆవసరం అయినా వారు “కడప జోన్ వెల్ఫేర్ సొసైటీ” వెబ్ సైట్లో తమ పేరు నమోదు చేసుకున్న యెడల (2000/- లోపు) మీకు రక్త పరీక్షకు అయ్యే ఫీజులో 40% సొసైటీ వారు చెల్లించెదరు.
Website : https://kadapazone.org
Phone and whatsapp : 9703769226 – 9493332424
Share to your friends and care
