bookmark_borderAll of these are considered under cyber crime

ఇవి చేయకండి 👇
× తెలియని సమాచారం షేర్ చేయడం
× ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం
× వివాదాలకు దారి తీసే సమాచారం
× మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు
× ఇతరులను కించపరిచేలా ఉన్న పోస్టులు, వీడియోలు
* ఇవన్నీ సైబర్ క్రైమ్ కింద పరిగణించబడుతాయి